బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్ .. కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ నుండి `ధక్ ధక్ ధక్..` అని సాగే లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం చంద్రబోస్ సాహిత్యంలోని పదును .. దేవీశ్రీ వినసొంపైన బాణీ మైమరిపించాయి. శరత్ సంతోష్- హరిప్రియ ఈ పాటను ఆలపించారు. శామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ గ్లింప్స్ ఈ పాటకు ప్రధాన అస్సెట్. హీరో హీరోయిన్ ల మధ్య రొమాన్స్ ఎంతో పోయెటిక్ విజువలైజేషన్ తో మైమరిపించింది. ఈ వీడియో టీనేజీ కుర్రాళ్ల గుండెల్లో ధక్ ధక్ ధక్ మనడం ఖాయం.
#DhakDhakDhak Full Video | Uppena Movie | Panja VaishnavTej | Krithi She... https://t.co/FlXEnZ2xXf via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 10, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa