సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో వేడెక్కించే వేరొక హాట్ లుక్ ను రివీల్ చేసింది బాలీవుడ్ నటి దీపికపదుకొణే. అయితే ఈ కవర్ ఫోటోషూట్ నుంచి ఓ ఇమేజ్ ను ఒక కొత్త మీమ్ రూపంలో రివీల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. హ్యారీ పాటర్ థీమ్ ఫ్లయింగ్ చీపురుని గాల్లోకి ఎత్తి చూపిస్తోంది దీపిక. ప్రస్తుతం ఈ మీమ్ అంతర్జాలంలో ఫ్యాన్స్ వాట్సాపుల్లో వైరల్ గా మారింది. దీనిపై రకరకాల జోకులు వేస్తుండడం వేడెక్కిస్తోంది. బాడీ కలర్ డ్రెస్ లో మెరిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa