తెలుగు సినీ పరిశ్రమలో "సూపర్" సినిమాతో పరిచయమై ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క తన 15 సంవత్సరాల కెరీర్ వేడుకల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుష్క పై టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఫన్నీ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించింది. అనుష్క "నిశ్శబ్దం" చిత్ర బృందం తన 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని నిశ్శబ్దం ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా అతిథులను వేదికపై ఆహ్వానిస్తున్నప్పుడు సుమ కరోనావైరస్ ఉద్రిక్తత మధ్య అనుష్కకు మీరు కొన్ని రోజులు ఎవరినీ కౌగిలించుకోవద్దని అంటూ నవ్వులు పూయించింది. ఈ సరదా సంఘటన చూడటానికి ఈ వీడియో చూడండి .
Anchor Suma Funny Comments on Anushka's Hug at Celebrating 15 Years of A... https://t.co/gzMVjFqgm1 via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 13, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa