బాలీవుడ్ నటి సోనాలీరౌత్ ఇన్నర్ వేర్ తో ఫోటో షూట్ చేసింది. ఈ పిక్ లో వైట్ కలర్ ఇన్నర్ వేర్ వేసుకుని ఓరగా చూస్తోంది. రెడ్ లిప్ స్టిక్..గాలికి వదిలేసిన హెయిర్ హాట్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. అందాలను ఆరబోయడంలో ఆరితేరిపోతున్నారు ఈ భామలు. అవకాశాల కోసమే కాకుండా తమ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఈ భామలు అందాలను ఆరబోస్తున్నారు. ఈ ఫోటోకి బోలెడన్ని లైక్స్..కామెంట్స్ వచ్చాయి. వెరీ హాట్ అని ఒకరు..చూపులతో చంపేస్తున్నావ్ అని మరొకరు కామెంట్స్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa