ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొణిదెల కుటుంబం నుండి కొత్త హీరో

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2020, 07:53 PM

కొణిదెల కుటుంబం నుంచి ఇప్పటికే 10 మంది హీరోల దాకా ఉన్నారు.. చిరంజీవి నుంచి మొదలు రేపు వచ్చే వైష్ణవ్ తేజు వరకు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు అతని పేరే పవన్ తేజ్ కొణిదెల. పవన్ తేజ్ నటిస్తున్న "ఈ కథలో పాత్రలు కల్పితం" ఫస్ట్ లుక్ ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘన నటిస్తుంది. ఈ సినిమాకు అభిరాం దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa