ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ కి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న భామలు వీలే...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 02:51 PM

ఒకప్పుడు తెలుగు తెరపై కనువిందు చేసిన ఈ భామలు.. మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే కత్రినా కైఫ్.. ప్రభాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శృతి హాసన్ కూడా తెలుగులో క్రాక్ మూవీతో నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది భామలు టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.కత్రినా కైఫ్ అప్పట్లో వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది . కమల్ హాసన్ నట వారసురాలిగా అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించింది. చివరగా పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇపుడు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’ మూవీతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో పాపులర్ అయిన ప్రియమణి.. ఆ తర్వాత యమదొంగ, శంభో శివ శంబో, గోలీమార్ రగడ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ.. ఆ తర్వాత 2013లో వచ్చిన ‘చండీ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనఊరి రామాయణం’ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియమణి.. రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’ లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. దాంతో పాటు వెంకటేష్ ‘నారప్ప’లో కథానాయికగా నటించింది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ప్రియమణి.. హిందీలో ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో నాగ చైతన్య ‘బెజవాడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. 2015లో నాని హీరోగా నటించిన ‘జెండా పై కపిరాజు’ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. తెలుగులో యాక్ట్ చేయకపోయినా..ఈ భామ నటించిన చిత్రాలు తెలుగు డబ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె హిందీలో హిట్టైన ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌లో యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను నందిని డైరెక్ట్ చేస్తోంది. మరోవైపుఈ వెబ్ సిరీస్ మిగతా భాగాలను క్రిష్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.  తెలుగులో నాగ చైతన్య ‘బెజవాడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. 2015లో నాని హీరోగా నటించిన ‘జెండా పై కపిరాజు’ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. తెలుగులో యాక్ట్ చేయకపోయినా..ఈ భామ నటించిన చిత్రాలు తెలుగు డబ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె హిందీలో హిట్టైన ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌లో యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను నందిని డైరెక్ట్ చేస్తోంది. మరోవైపుఈ వెబ్ సిరీస్ మిగతా భాగాలను క్రిష్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. తెలుగులో నాగ చైతన్య ‘బెజవాడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. 2015లో నాని హీరోగా నటించిన ‘జెండా పై కపిరాజు’ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. తెలుగులో యాక్ట్ చేయకపోయినా..ఈ భామ నటించిన చిత్రాలు తెలుగు డబ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె హిందీలో హిట్టైన ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌లో యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను నందిని డైరెక్ట్ చేస్తోంది. మరోవైపుఈ వెబ్ సిరీస్ మిగతా భాగాలను క్రిష్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట సందడి చేసింది అంజలి. తెలుగులో ఈ భామ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘డిక్టేటర్’ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ‘చిత్రాంగద’ సినిమాతో పలకరించింది. ఇపుడు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. దీంతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట సందడి చేసింది అంజలి. తెలుగులో ఈ భామ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘డిక్టేటర్’ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ‘చిత్రాంగద’ సినిమాతో పలకరించింది. ఇపుడు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. దీంతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం.ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట సందడి చేసింది అంజలి. తెలుగులో ఈ భామ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘డిక్టేటర్’ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ‘చిత్రాంగద’ సినిమాతో పలకరించింది. ఇపుడు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. దీంతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa