సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సురేఖ.ఈ మధ్య తన ఇస్టాగ్రామ్ లో ఒక ఫోటో ఫోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నీటిలో జలకాలాడుతూ కాస్త గ్లామర డోస్ పెంచి ఆ ఫోటోలో కనిపించింది. ఫోటోలో ఆవిడ పక్కన ఓ వైన్ బాటిల్ కనిపించింది. ఇలాంటి అద్భుతమైన వస్తువులు కనిపించినప్పుడు మన నెటిజన్లు ఊరుకుంటారా ? వెంటనే ఆ బాటిల్ ఏంటి ? దాని వెనక ఉన్న సంగతి ఏంటి ? అది ఏ బ్రాండ్ ? అది ఎక్కడ దొరుకుతుంది ? ఆ బాటిల్ ధర ఎంట ? ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి కనుకున్నారు.ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ బ్రాండ్ పేరు 'మెర్లాట్'(MERLOT) అని.. రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయటపడింది. క్వాలిటీ ని బట్టి ఈ వైన్ బాటిల్ 10 డాలర్స్ నుంచి 50 డాలర్స్ వరకూ ఉంటుందట. ఇది మరి కాస్ట్లీ బ్రాండ్ కాదు. ఇండియాలో 750 ml బాటిల్ రూ.750 కు లభిస్తుందట. దీనిని సేవించడం వల్ల మంచి మేని రంగు వస్తుందని ఓ అభిప్రాయం ఉందట. అందుకే ఈ బ్రాండ్ వైన్ ను చాలా మంది ఇష్టపడుతారట. మొత్తానికి నెటిజన్లు సురేఖ పక్కన ఉన్న ఈ మద్యం సీసా చరిత్ర కనిపేట్టేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa