ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నారప్ప' ఇరగదీసాడట

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2020, 03:37 PM

బాడీగార్డ్, గురు, చంటి లాంటి సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ సాధించిన వెంకటేష్ ఇప్పుడు తమిళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'నారప్ప' టైటిల్ ఖరారు చేయడమే కాకుండా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై పాజిటీవ్ టాక్ వినపడుతుంది. ఇటీవలే తమిళనాడులో నిర్వహించిన షెడ్యూల్ పూర్తి అయింది. ఈ షెడ్యూల్ లో నారప్ప కేరెక్టర్ లో వెంకీ ఇరగదీసాడట. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa