ఇటీవల మలయాళంలో సూపర్ హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్స చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. అయితే ఇందులో రెండు మెయిన్ కేరెక్టర్లు ఉంటాయి. ఈ సినిమాలోని పోలీసు పాత్ర కోసం బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినపడుతోంది. ఒకవేళ బాలయ్య ఒప్పుకుంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa