తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరు ఎవరు సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించనున్నారని సమాచారం. మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుం కోషియుమ్' చిత్రం రీమేక్‌లో ఈ అన్నదమ్ములు నటిస్తే బాగుంటుందని నిర్మాతలు సూర్య, కార్తీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సూర్య, కార్తీ స్పందిస్తూ.. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తామని పలు సందర్భాల్లో చెప్పారు.దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa