దర్శకుడు సుకుమార్ ‘వన్ నేనొక్కడినే’ .. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రివేంజ్ ఫార్ములాలో సాగాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కూడా ఇదే తరహా కథతో రూపొందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సారి ఆయన ఎంచుకున్నది రివేంజ్ ఫార్ములా కాదట. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ప్రధానంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. సుకుమార్ తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ లుక్ తో చూపించడం ఆయనకి అలవాటు. అలాగే ఈ సినిమాలోనూ.. బన్నీని ఆయన మాస్ లుక్ తో చూపించనున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa