ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ హీరోలకు ధన్యవాదాలు: చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 10:37 AM

సినీ కార్మికులకు అండగా ఉండే నిమిత్తం చిత్ర పరిశ్రమ నుంచి కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన వారికి ప్రముఖ హీరో చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసిన చిరంజీవి, తాజాగా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను ఇందులో పొందుపరిచారు. నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్టు ఆ పోస్ట్ లో తెలిపారు.













SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa