ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌందర్య గారు సెట్లో సరదాగా వుండేవారన్న శ్రీలలిత

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 12:42 PM

హీరోయిన్ స్నేహితురాలిగా .. హీరో చెల్లెలిగా ఆమె గుర్తుపెట్టుకోదగిన పాత్రలను చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సౌందర్యను గురించి ప్రస్తావించింది."సౌందర్య గారి సినిమాల్లో నేను బాలనటిగా నాలుగు సినిమాలు చేశాను. షూటింగు సమయంలో ఆమె నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. ఒకసారి షూటింగు సమయంలో నాకు జ్వరం వస్తే నన్ను తన ఒళ్లో పడుకోబెట్టుకున్నారు. ఎదుటి వ్యక్తి హోదాను బట్టి కాకుండా ఆమె అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆశ్చర్యాన్ని కలిగించే ఏ మాట విన్నా వెంటనే ఆమె 'అయ్ బాబోయ్' అనేవారు .. అది ఆమె ఊతపదం. ఆమెతో మాట్లాడుతుంటే ఒక హీరోయిన్ తో కాకుండా స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది" అని చెప్పుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa