ఇస్మార్ట్ శంకర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్, గెటప్ శ్రీను, సయాజి షిండే, లేఖ ప్రజాపతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ వహించారు మరియు నిర్మాత చార్మి కౌర్ నిర్మించారు.ఇటీవలి కాలంలో తెలుగు హిట్ సినిమాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేయడం పెరిగింది. ఆ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ కూడా త్వరలో రీమేక్ కానుంది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ వెర్షన్లో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa