వరుణ్ తేజ్ తాజాగా నటించిన మూవీ తొలిప్రేమ. . వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.. ఈ మూవీలో వరుణ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ మంచి ప్రేమ కథా చిత్రమని అంటున్నారు. కాగా, ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ఈరోజు ముగించుకుంది.. యు/ఎ సర్టిఫికెట్ లభించింది.. దీంతో ఈ మూవీని ఈ నెల 10 వ తేదిన విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa