లాక్ డౌన్ సమయంలో ఏం తోచడం లేదా. సమయం ఎలా గడపాలో అర్ధం కావడం లేదా? బోర్ ఫీలవుతున్నరా? అయితే మీకోసమే ఈ శుభవార్త.. ఈ సినిమా చూస్తూ కాలక్షేపం చేయండి. ఈ సినిమాలో బెట్టింగ్ వల్ల జీవితాలు ఎలా పాడవుతాయో డైరెక్టర్ చూపించాడు. హీరో తన యజమాని దగ్గర డబ్బు దొంగిలించి బెట్టింగ్ లో పెడతాడు. ఆ డబ్బును కోల్పోయి పారిపోయే క్రమంలో తన యజమాని సొమ్మును దొంగిలిస్తాడు. ఇలా బెట్టింగ్ అతని జీవితాన్ని కష్టాలపాలు చేసింది. వాటన్నింటినీ అధిగమించిన అతడు మళ్ళీ ఎలా తన జీవితాన్ని దిద్దుకున్నాడనేదే ఈ సినిమా. ఈ సినిమాను మీరు యూట్యూబ్ లో ఫ్రీగా చూ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa