ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్ సినిమాలో విలన్‌గా ప్రముఖ నటుడు...

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీనటులు ఎంపికపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్‌గా మొదట సుదీప్, హీరో ఉపేంద్ర పేర్లు వినిపించాయి.ఇప్పుడు కొత్తగా అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఆ పవర్ ఫుల్ విలన్ పాత్రకు అరవింద్ స్వామిని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa