దక్షిణాది సినిమాలలో అవకాశం రావడంపై చాలా ఆనందంగా ఉంది శృంగార తార సన్నీలియోన్. ఇక్కడ చేస్తే కెరీర్ ఎదుగుదల బాగుంటుందని…వ్యక్తిగతంగా కూడా తనకు కొత్త పద్దతులు – భాషలు నేర్చుకునే అవకాశం ఉందని చెబుతోంది. తెలుగులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ – తమన్నా – రకుల్ ప్రీత్ లాంటి వాళ్లంతా బాలీవుడ్ కు వెళ్లేందుకు ఇష్టపడుతుంటే… సన్నీ అక్కడ్నించి వచ్చి ఇక్కడి సినిమాలను పొగుడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa