ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు తగ్గిన అనుష్క

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 01:53 PM

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క సైజ్ జీరో కోసం చాలా కష్టపడి మరీ భారీగా బరువు పెరిగింది. ఆ బరువు తగ్గించుకునేందుకు ఈమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. దాదాపు ఏడాది పాటు ఆ బరువు తగ్గించుకునేందుకు ఆమెకు సమయం పట్టింది. తాజాగా అనుష్క ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఇంట్లో జరిగిన శుభకార్యంకు హాజరైంది.


ఈ సందర్భంగా ఆమెని చూసిన సినీ వర్గాల వారు మరియు మీడియా వారు తగ్గిందని చర్చించుకున్నారు. ఈ ఫోటోని చూస్తుంటే అనుష్క చాలా తగ్గింది అనిపిస్తుంది...ప్రస్తుతం ఈ అమ్మడు భాగమతి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న వంశీ మరియు ప్రమోద్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa