ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాఘీ2లో పాపుల‌ర్ పంజాబి సాంగ్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 12:58 PM

యాక్ష‌న్ హిందీ చిత్రం బాఘీ2. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అహ్మ‌ద్ ఖాన్. ఈ చిత్రంలో దిశా ప‌టాని..ట్రైగ‌ర్ ష్రాఫ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. షిపూజి సూర్య భ‌ర‌ధ్వాజ్‌, పార్తిక్ బాబ‌ర్‌, మ‌నోజ్ బాజ్‌పేయ్‌, ర‌ణ్‌దీప్ హోండా, దీప‌క్ దోబ్రియాల్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల‌ 30న విడుద‌ల కానుంది. ఈ మూవీలో పాపుల‌ర్ పంజాబి సాంగ్ ముండియాన్ టు బాక్ కీ ని రీమిక్స్ చేశారు. ఈ పాట‌లో దిశా..టైగ‌ర్‌ల కెమిస్ట్రీ అదిరిపోయింద‌ట‌. ఆ సాంగ్ మీ కోసం.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa