జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించి అతి తక్కువ టైంలో కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా మూవీ రూపొందుతోంది.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . పవర్ ఆఫ్ శంకరా అంటూ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. తాజగా ఈ మూవీకి శంభో శంకర అనే టైటిల్ ను ఖరారు చేశారు..ఆర్, ఆర్ పిక్చర్స్, ఎస్కే పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మాతలు.. శ్రీధర్ దర్శకుడు.. త్వరలోనే ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడకను నిర్వహించనున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa