నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టీం విడుదల చేసిన తాజాగా విడుదల చేసిన లుక్ లో బన్నీ అదరహో అనిపిస్తున్నాడు.ఎప్పటికప్పుడు సినిమా ట్రయిలర్,పోస్టర్లతో ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. తాజాగా విడుదల చేసిన లుక్ లో అల్లు అర్జున్ చాల మాస్ గా కనిపిస్తున్నాడు . తాజాగా విడుదలైన బన్నీ స్టిల్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఈ సినిమా ద్వారా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.