cinema | Suryaa Desk | Published :
Fri, Mar 02, 2018, 11:39 AM
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ హోలీ వేడుకల్లో పాల్గొన్నది. ఈ సందర్భంగా బిగ్‌బీ ఇంట్లో హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నుదిటిన తిలక్ పెట్టుకొని గుజియా(గర్జెలు) స్వీట్‌ను ఆరగించారు. ఈ వేడుకల్లో అమితాబ్, జయా బచ్చన్, ఐశ్వర్య, ఆరాధ్య పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa