క్షణం మూవీ హీరోయిన్ ఆదాశర్మ తాజాగా తమిళ మూవీ కోసం ఒక పాట పాడింది.. ప్రస్తుతం ఈ నటి తమిళ చిత్రం చార్లి చాప్లిన్ లో నటిస్తున్నది.. ఈ మూవీ టైటిల్ సాంగ్ ను ఆమెతో దర్శకుడు పాడించాడు.. చాలా కాలంపాటు కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న అదా శర్మ మాతృభాష తమిళం కావడంతో చాలా ఈజీగా పాటను పాడేసిందట.. ఈ మూవీకి శక్తి దర్శకుడు.. ప్రభుదేవా ఈ మూవీలో హీరో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa