తళా అజిత్ `ఎంతవాడు కానీ` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన బ్యూటీ పార్వతి నాయర్. అనుష్క -త్రిష లాంటి స్టార్లతో పాటు పార్వతి ఈ చిత్రంలో ఒక లీడ్ పాత్రలో కనిపించారు. కమల్ హాసన్ `ఉత్తమ విలన్` లోనూ పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. కానీ తెలుగు ఆడియెన్ లో ఆశించినంత రికగ్నిషన్ దక్కలేదు. తమిళంలో విజయ్ సేతుపతి సీతకత్తిలోనూ నటించింది. ప్రస్తుతం తమిళ మలయాళంలో బిజీ కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల మాల్దీవుల విహారం నుంచి వరసగా బికినీ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. పవిత్ర నాయిర్ వరుస ఫోటోషూట్లు ఇటీవల సెన్సేషనల్ గా మారుతున్నాయి. ఇన్ స్టా వేదికగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటో ఫ్యాన్స్ లో వైరల్ గా దూసుకెళుతోంది. బ్లూ జీన్స్ టాప్ లో పార్వతి అందచందాలు మైమరిపిస్తున్నాయి. సౌత్ లో మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఇటీవల తపన పడుతోందిట. ఆ క్రమంలోనే ఇలా వేడి పెంచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa