ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిగేల్ రాణితో చిట్టిబాబు డ్యాన్స్ ప్రొమో వీడియో విడుద‌ల

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 04:23 PM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ తాజాగా న‌టించిన మూవీ రంగ‌స్థ‌లం.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో స‌మంత హీరోయిన్.. ఈ నెల 30వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకురానుంది.. కాగా ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ త‌న పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నాడు.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలో చెర్రీ హీరోయిన్ పూజా హెగ్డేతో చేసిన జిగేల్ రాణి ఐటెం సాంగ్ ప్రొమో వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది… దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ గ్రామీణ నేప‌థ్యంతో జిగేల్ మంటూ చిత్రీక‌రించారు.. ఈ సాంగ్ లో పూజా హెగ్డే అందాల‌ను ఆర‌బోస్తే రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్ లో విశ్వ‌రూపాన్ని చూపాడు.. పాస్ట్ బీట్ లో సాగే ఈ సాంగ్ కు అంత‌కంటే వేగంగా డ్యాన్స్ చేసి తండ్రి చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడనిపించుకున్నాడు.. మీరూ ఈ సాంగ్ ప్రొమోను చూడండి..









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa