సురేష్ ఉత్తరాది దర్శకత్వం లో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ లు హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం 'నేనులేని నా ప్రేమకథ'. ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం థియేటర్ల లో అక్టోబర్ 8 వ తేదీన విడుదల కాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ నేను లేని ప్రేమకథ చిత్రం కి జువెన్ సింగ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa