మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ జంటగా తెరకెక్కిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మ్యాచో స్టార్ గోపిచంద్ హాజరు కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa