ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో గ్రాండ్ గా 'ఆర్ఆర్ఆర్' ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 11:05 PM

ఎన్టీఆర్,రాంచరణ్ హీరోలుగా కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'.ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు. కీరవాణి ఈ   అందించాడు. అయితే తాజాగా కేరళ త్రివేండ్రంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్ కి ఎన్టీఆర్,రాంచరణ్, రాజమౌళి హాజరు అయ్యారు. ఈవెంట్ కు కేరళ హీరో టోవినో థామస్ అతిథిగా వచ్చారు. టోవినో థామస్ మాట్లాడుతూ ఈ సినిమా బాహుబలిని మించేలా విజయం సాధించాలిని కోరుకుంటున్న అని తెలిపారు. జనవరి 7న ఈ సినిమారిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa