అశోక్ గల్లా హీరోగా నటించిన సినిమా 'హీరో'. ఈ సినిమాలో నిధి అగ్రవాల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా జనవరి 15, 2022 నుండి థియేటర్లలో విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించారు. దీనికి సంబంధిత పోస్టర్‌ను రిలీజ్ చేసారు.ఈ సినిమకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.జగపతిబాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ఈ సినిమాలో నటిస్తున్నారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa