తమిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. అనుదీప్ ఈ సినిమకి రచన మరియు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.శివకార్తికేయన్ కెరీర్‌లో 20వ సినిమా. ఈ ద్విభాషా సినిమాని తమిళం & తెలుగులో రూపొందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa