శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్లూ మీకు జోహార్లు'. ఈ సినిమాలో హీరోయినిగా రష్మిక మందన్నా నటిస్తుంది. కిషోర్ తీరముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, కుష్బూ, ఊర్వశి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం కొత్త పోస్టర్లను రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa