ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘హైవే’. ఆనంద్ సరసన మానసా రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటించింది.సైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa