బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతి హిందీ రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి స్టార్ రైటర్ కె.వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.ఈ సినిమాకి నిజర్ అలీ షఫీ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత ధవల్ జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa