ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa