మన్మధ, వల్లభ సినిమాలతో తనకంటూ తెలుగులో ఒక క్రేజ్ సంపాదించుకున్న T. రాజేందర్ కుమారుడు మరియు తమిళ చిత్ర రంగానికి సంభందించిన నటుడు "శింభు ". ఐతే తాజా తాజా చిత్రం మానాడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా దాదాపు అన్ని బాషలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఎప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులను సాంతం చేసుకున్నట్లు తాను స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియ చేసారు. ఐతే దీనికి సంబంధించి తదుపరి వివరాలు త్వరలోనే చెప్తాము అని చెప్పడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa