బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 200 కోట్ల కుంభకోణంలో సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాన్ మ్యాన్ సుకేష్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ విచారణను కూడా ఆమె ఎదుర్కొంది.ఈ క్రమంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ, తన వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయవద్దని జాక్వెలిన్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa