సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'స్కైలాబ్'. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది.ఈ సినిమాకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటిటీలో రాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సోని లివ్ తెలుగులో జనవరి 14 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa