మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రావణాసుర. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన మేకర్స్, తాజాగా అక్కినేని హీరో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్ టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ 10 గెటప్ లలో సందడి చేయనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa