ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగార్రాజు లేటెస్ట్ కలెక్షన్స్ ...!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 12:03 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం 202 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సంక్రాంతికి బంగ్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. బంగార్రాజుతో పాటు విడుదలైన కొన్ని సినిమాలు పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు” పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 36 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు చాలా ఏరియాల్లో స్లో అయిపోయి రన్ దగ్గర పడుతోంది. కానీ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో నాగ్ అండ్ టీం మంచి వసూళ్లు రాబట్టింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa