మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. అందులో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేయబోతున్నాడు. ఈ ఆదివారం నుంచి సల్మాన్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. చిరు-సల్మాన్ కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాలను ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్‌లో చిత్రీకరించబోతున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa