టాలీవూడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా శుక్రవారం విడుదల అయ్యింది.రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాలో ప్రభాస్ సరసన పూజహెడ్జ్ నటించింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,రొమాంటిక్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా నైజాంలో 10.85కోట్లు వసూలు చేసింది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.ఈ సినిమాలో కృష్ణంరాజు,సత్యరాజ్,భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa