కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై చిత్రం ఈనెల 25 నుంచి ప్రముఖ ఓటిటీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై విజయాన్ని సాధించిన ఈ చిత్రం రైట్స్‌ను జీ5 భారీ ధరకు సొంతం చేసుకుందట. అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa