ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'స్టాండ్ అప్ రాహుల్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 11:57 PM

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన  సినిమా 'స్టాండ్ అప్ రాహుల్'. ఈ సినిమాకి మోహన్ వీరంకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్, మధురిమ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు ప్రకటించారు.ఈ  సినిమాని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల నిర్మించాయి. ఈ సినిమా మార్చి 18న రిలీజ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa