ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 11:53 PM

టాలీవుడ్ మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు.'ఆచార్య' సినిమాను హిందీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని పెన్ స్టూడియోస్ హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.ఏప్రిల్ 29న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa