నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,పూజాహెడ్గే నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు అండ్ సినిమా ప్రేమికులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆడియో లాంచ్ త్వరలో జరగనుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వినిపించాయి.అయితే తాజాగా నిన్నటి నుంచి ఈ సినిమా ఆడియో లాంచ్ జరగడం లేదనే వార్త సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్‌గా మారింది.ఈ వార్తలతో అభిమానులు చాలా నిరాశ చెందారు.ఈవెంట్‌ను నిర్వహించమని మేకర్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు.మరి ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుందా మరి లేదో వేచి చుడాలిసిందే.ఈ సినిమా ఏప్రిల్ 14,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa