టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' విడుదలైనప్పటి నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణం రాజు,సత్యరాజ్,భాగ్యశ్రీ,జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాకి అన్నిచోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ వెళ్లాడని సమాచారం.బార్సిలోనాలో ఒక మైనర్ సర్జరీ చేయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నపుడు కొన్ని గాయాలు అయ్యాయని టాక్.ఈ బ్లాక్ బస్టర్ మూవీని UV క్రియేషన్స్ నిర్మించింది.ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa