ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“హరి హర వీర మల్లు” రిలీజ్ అప్పుడేనా ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 12:10 PM

క్రిష్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్  హీరోగా "హరి హర వీర మల్లు" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోద్ సీతమ్ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అవ్వనుండడంతో పాటు ఈ సినిమాని త్వరలోనే ఫినిష్ చేయనుండగా, హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం హ‌రి హర వీర మ‌ల్లు చిత్రాన్ని అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.మ‌రి ఈ సినిమా అనుకున్న తేదీకి వ‌స్తుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa