ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2022 మూవీస్ USA బాక్స్ఆఫీస్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 02:31 PM

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ 'గంగూబాయి కతియావాడి' USA బాక్స్ఆఫీస్ వద్ద $3మిలియన్ మార్కులను క్రాస్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.ఈ సినిమాలో అజయ్ దేవగన్ అతిధి పాత్రలో నటించాడు.అలాగే వివేక్ అగ్ని డైరెక్ట్ చేసిన 'ది కాశ్మీర్ ఫైల్స్' కూడా $2.46మిలియన్లను సంపాదించి బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అండ్ రానా దగ్గుబాటి నటించిన కాప్ బేస్డ్ డ్రామా 'భీమ్లా నాయక్' $2.43M వసూళ్లు సాధించింది.మార్చి 11న విడుదలైన ప్రభాస్ అండ్ పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $2మిలియన్ మార్కులను క్రాస్ చేసింది.
మార్చి 20వరకు హిందీ,తెలుగు మూవీ కలెక్షన్స్:::
గంగూబాయి: $3.1M
కాశ్మీర్ ఫైల్స్: $2.46M
భీమ్లా నాయక్: $2.43M
రాధే శ్యామ్: $2M
DJ టిల్లు: $553K
బచ్చన్ పాండే: $374K
బంగార్రాజు : $284K
ఆడవాళ్లు మీకు జోహార్లు : $261K
మార్చి 20 వరకు తమిళం,మలయాళం,కన్నడ మూవీ కలెక్షన్స్:::
వాలిమై: $410
హృదయం: $306K
భీష్మ పర్వం: $174K
ET: $148K
ఆరాట్టు: $120K
జేమ్స్: $109K






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa