వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' మూవీ బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.తాజాగా ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ దుబాయ్ ఎక్స్‌పో 2022లో ప్రదర్శించబడింది.దుబాయ్ ఎక్స్‌పో 2022లోని పెవిలియన్‌లో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫోర్ట్ నైట్ సందర్భంగా ఇండియన్ పెవిలియన్ ఈ సినిమా ప్రదర్శనను నిర్వహించింది.ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,వైజయంతీ మూవీస్,పివిపి సినిమా నిర్మించాయి.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa